సీనియర్ సిటిజన్ బ్యాంకింగ్ సౌకర్యాలు - ఆర్‌బిఐ - Reserve Bank of India
ఓవర్‌వ్యూ
ఓవర్‌వ్యూ
జ్యేష్ట పౌరులకు బ్యాంకింగ్ సులభతరం చేయమని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది
- మీరు 70 ఏండ్ల వయసు పైబడినవారయితే, కొన్ని ప్రాథమిక బ్యాంకింగ్ సౌకర్యాలను, మీ ఇంటి వద్దే పొందగలరు.
- పూర్తి కేవైసీ నిబంధనలు పాటించి తెరచిన ఖాతాని, బ్యాంక్ చిట్టాలలో లభ్యమైన జన్మదిన తేదీ ఆధారంగా బ్యాంకులు తమకు తాముగా, జ్యేష్ఠ పౌరుల ఖాతాగా మార్చాలి.
- బ్యాంకు సేవలలో, జ్యేష్ఠ పౌరులకు ప్రాధాన్యత కల్పించుటకు, కౌంటర్లు ఏర్పాటుచేయాలి
మరిన్ని వివరాల కోసం
మరిన్ని వివరాల కోసం
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి
బ్యాంక్ స్మార్టర్
మీ కరెన్సీని తెలుసుకోండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
ఆర్‌బీఐ ని సంప్రదించండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?