Re KYC - ఆర్బిఐ - Reserve Bank of India
ఓవర్వ్యూ


ఓవర్వ్యూ
మీకు దగ్గరలోని బ్యాంక్ శాఖకి వెళ్ళి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
KYC అప్డేట్ కోసం కావల్సిన పత్రాలు
- మీ పేరులో గానీ చిరునామలో గాని ఎలాంటి మార్పులు ఉండకపోతే - ఆ విషయం స్వీయ ప్రకటన ద్వారా చెపితే చాలు.
- పేరులో గాని లేదా చిరునామలో గానీ మార్పు జరిగి ఉంటే మాత్రం - అప్డేట్ సంబంధిత సమాచరంతో కూడిన ఏదైనా ఒక పత్రం :
ఆధార్ / ఓటరు గుర్తింపు కార్డు/NREGA జాబ్ కార్డ్ డ్రైవింగ్ లైసెంన్స్ / పాస్పోర్ట్ జాతీయ జనాభా రిజిష్టరు ద్వారా జారీ చేయబడిన పత్రం.
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి