రాబడుల మరియు నష్ట భయాలపై, ఎస్‌ఎంఎస్ - ఆర్బిఐ - Reserve Bank of India
రాబడుల మరియు నష్ట భయాలపై, ఎస్‌ఎంఎస్
తక్కువ సమయంలో ఎక్కువ రాబడులు అందించే పథకమా? అందులో నష్టం కలుగవచ్చు! ఏ సంస్థ అయినా డిపాజిట్లు తిరిగి చెల్లించకపోతే www.sachet.rbi.org.in పై ఫిర్యాదు చేయండి. మరిన్ని వివరాల కొరకు, 14440 కి కాల్ చేయండి.
రాబడుల మరియు నష్ట భయాలపై, ఐవీఆర్ఎస్
ఆర్‌బీఐకి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. అధిక రాబడుల వాగ్దానం చేసే ఆన్‌లైన్ డిపాజిట్ పథకాల వంచనకి లొంగిపోకండి. అవి అపాయకరమైనవి కావడమే కాక, నష్టాలకు దారి తీయవచ్చు లేదా పెట్టుబడి పెట్టిన డబ్బు అంతా పోవచ్చు. అది మోసం కావచ్చు కనుక అటువంటి పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశీలించండి. మీ కష్టార్జితం అయిన డబ్బు రాబట్టిన తరువాత ప్రొమోటర్లు మాయం అయిపోవచ్చు. ఏ సంస్థ అయినా డిపాజిట్లు గానీ, ఒక పథకం క్రింద సేకరించిన డబ్బు గానీ తిరిగి చెల్లించకపోతే వారి గురించి ఫిర్యాదు చేయడానికి www.sachet.rbi.org.in విజిట్ చేయండి. ఆర్‌బీఐ, ఏస్‌ఈబీఐ, ఐఆర్‌డీఏ, పీఎఫ్‌ఆర్‌డీఏ లేదా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలోగల సంస్థల జాబితా www.sachet.rbi.org.inలో లభిస్తుంది.
ఆడియో
రాబడుల మరియు నష్ట భయాలపై, ఎస్‌ఎంఎస్ వినడానికి క్లిక్ చేయండి (తెలుగు/హిందీ భాష)
రాబడుల మరియు నష్ట భయాలపై, ఎస్‌ఎంఎస్ వినడానికి క్లిక్ చేయండి (ఆంగ్ల భాష)
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి