RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Safeguards for Digital banking - SMS/OBD - Banner- Without Links

Safeguards for Digital Banking-SMS

సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగుపై ఎస్ఎంఎస్

 

ఆన్ లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా? https: ఉన్న సైట్ లను మాత్రమే ఉపయోగించండి; ఉచిత నెట్ వర్కుల్లో బ్యాంకింగ్ చేయకండి; పాస్వర్డ్/పిన్ రెగ్యులర్ గా మార్చండి మరియు మరెవ్వరికీ ఇవ్వకండి మరింత సమాచారం కోసం 14440కి మిస్డ్ కాల్ ఇవ్వండి.

Safeguards for Digital banking-IVRS

సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగుపై ఐవిఆర్ఎస్

సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగుపై ఐవిఆర్ఎస్

తక్షణం హెచ్చరికలు పొందేందుకు, బ్యాంకులో మీ మొబైల్ నంబరు మరియు ఈ-మెయిల్ రిజిస్టరు చేసుకోండి. మీరు చేయని లేదా అనుమతించని లావాదేవీ గురించి మీకు హెచ్చరిక అందితే, మీరు వెంటనే ఈ విషయం మీ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఆన్ లైనులో బ్యాంకింగ్ చేసేటప్పుడు మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ముఖ్యమైన బ్యాంకింగ్ డేటాను మీ మొబైల్, ఈమెయిల్ లేదా వాలెట్ లో భద్రపరచుకోవద్దు. ఆన్ లైన్ బ్యాంకింగ్ కొరకు ధృవపరచుకొన్న, భద్రమైన మరియు నమ్మకమైన వెబ్ సైట్లను మాత్రమే, అంటే ‘https:’ ఉన్న వాటిని ఉపయోగించండి. పబ్లిక్, ఓపెన్ లేదా ఉచిత నెట్ వర్కుల ద్వారా బ్యాంకింగ్ చేయకండి. మీ ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ మరియు పిన్ మార్చుకోండి, మీ ఎటిఎం కార్డు, క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు పోతే లేదా దొంగిలించబడితే, వెంటనే బ్లాక్ చేయండి.

SMS/OBD-Safeguards for Digital banking - AC

ఆడియో

సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగుపై ఎస్ఎంఎస్ వినేందుకు క్లిక్ చేయండి (తెలుగు భాష)

ఆడియోను ప్లే చేయండి

సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగుపై ఎస్ఎంఎస్ వినేందుకు క్లిక్ చేయండి(ఇంగ్లీష్ భాష)

ఆడియోను ప్లే చేయండి

RBI Kehta Hai Quick Links

RBI-Kehta-Hai-Follow Us

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?