RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
ఫిబ్ర 22, 2024
ఆదినాథ్ సహకార బ్యాంక్ లిమిటెడ్., జిల్లా సూరత్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల (UCBs)’ ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్ల జమ’ కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 13, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఆదినాథ్ సహకార బ్యాంక్ లిమిటెడ్., జిల్లా సూరత్, గుజరాత్, (బ్యాంక్) వారి పై ₹1.50 లక్షలు (ఒక లక్ష యాబై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఫిబ్ర 12, 2024
పుసాద్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, పుసాద్, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు-UCBs’ సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా పుసాద్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, పుసాద్, మహారాష్ట్ర, (బ్యాంక్) వారి పై ₹2.50 లక్షలు (రెండు లక్షల యాబై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

అంజనగవ్ సుర్జీ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్, అంజనగవ్ సుర్జీ, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (BR చట్టం) నందలి సెక్షన్ 56తో కలిపి సెక్షన్లు 35(A)(1) మరియు 36(1) ప్రకారం నిర్దిష్ట నియమాలు, విదివిధానాలాను ఉలంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా అంజనగవ్ సుర్జీ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్, అంజనగవ్ సుర్జీ, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఫిబ్ర 08, 2024
నవనిర్మాణ్ సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

“డైరెక్టర్లకు, బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలు/స్తాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సులకు” మరియు ‘డైరెక్టర్లకు ఋణాలు, అడ్వాన్సులు వగైరా –డైరెక్టర్లు పూచికత్తుగా/హామీదారులుగా- స్పష్టీకరణ’ సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 19, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నవనిర్మాణ్ సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్, (బ్యాంక్), గుజరాత్ వారి పై రూ. ₹1 లక్ష (ఒక లక్ష రూపాయలు) నగదు జరిమానా విధించడమైనది.

నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, నకోదర్, జిల్ల జలంధర్, పంజాబ్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు-(IRAC నిబంధనలు)’ మరియు ‘సూపర్వైజరి యాక్షన్ ఫ్రేమ్ వర్క్ (SAF) సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 03, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, నకోదర్, జిల్ల జలంధర్, (బ్యాంక్) వారి పై ₹6 లక్షలు (ఆరు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఫిబ్ర 01, 2024
శిర్పూర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ధూలే, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ఎక్స్పొజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ –UCB’s కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 18, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా శిర్పూర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ధూలే, (మహారాష్ట్ర) (బ్యాంక్) వారి పై ₹200,000/-(రెండు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

నాశిక్ జిల్లా సర్కారీ & పరిషద్ కర్మచారి సహకారి బ్యాంక్ నియామిత్, నాశిక్, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘మీ ఖాతాదారుని తెలుసుకోండి మార్గానిర్దేశాలు (KYC), 2016’’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 18, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నాశిక్ జిల్లా సర్కారీ & పరిషద్ కర్మచారి సహకారి బ్యాంక్ నియామిత్, నాశిక్, మహారాష్ట్ర, (బ్యాంక్) వారి పై ₹1 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

జనత సహకారి బ్యాంక్ లిమిటెడ్, అమరవతి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 26A తో పాటు 56 లో పొందుపరిచిన నిబంధనలు ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 19, 2024 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా జనత సహకారి బ్యాంక్ లిమిటెడ్, అమరవతి, (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

జన 29, 2024
మూల సహకారి బ్యాంక్ లిమిటెడ్, సోనాయి, అహ్మెద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ఎక్స్పొజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా మూల సహకారి బ్యాంక్ లిమిటెడ్, సోనాయి, అహ్మెద్ నగర్ జిల్లా (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

డా. పంజాబరావ్ దేశముఖ్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, అమరావతి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

అడ్వాన్సుల మేనేజ్మెంట్ –UCBs’ మరియు ‘మీ ఖాతాదారుని తెలుసుకోండి మార్గానిర్దేశాలు (KYC), 2016’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన సూపర్విజన్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ (SAF) నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా డా. పంజాబరావ్ దేశముఖ్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, అమరావతి, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై ₹5 లక్షలు (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

కృషిసేవ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోలే, సోలాపూర్, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలకు ఋణాలు మరియు అడ్వాన్సులు’ ‘దీనితో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ –UCBs’ అలాగే ‘ఎక్స్పొజర్’ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన సుపర్విజన్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ (SAF) నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా కృషిసేవ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోలే, సోలాపూర్ (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

జన 18, 2024
ది పట్ది నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్, పట్ది, సురేంద్రనగర్ జిల్లా గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు

పట్టణ సహకార బ్యాంకు లలోని డైరెక్టర్లు వారి బంధువులు ప్రాతినిధ్యము గల లేదా వారికి ప్రయోజనము ఒనగూరే  ట్రస్టు లు మరియు సంస్థలకు విరాళాలు ఇచ్చినందుకు, పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు  రుణాలు ఇచ్చేటప్పుడు,

This action is based on deficiencies in regulatory compliance and is not intended to pronounce upon the validity of any transaction or agreement entered into by the bank with its customers.

ది ఇదార్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్,ఇదార్ సబర్ కాంతా జిల్లా గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు,  “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు, ” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు, ది ఇదార్ నాగరిక్  సహకారి  బ్యాంకు లిమిటెడ్,ఇదార్ సబర్ కాంతా  జిల్లా గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 22/12/2023 ద్వారా రు.2.00 లక్షల (అక్షరాల రెండు లక్షల  రూపాయలు మాత్రమె)జరిమానా విధించినది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీ ల ప్రామాణికతలకు సంబంధించినది కాదు .

This action is based on deficiencies in regulatory compliance and is not intended to pronounce upon the validity of any transaction or agreement entered into by the bank with its customers.

పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు,  “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు, ” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు, ది ఇదార్ నాగరిక్  సహకారి  బ్యాంకు లిమిటెడ్,ఇదార్ సబర్ కాంతా  జిల్లా గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 22/12/2023 ద్వారా రు.2.00 లక్షల (అక్షరాల రెండు లక్షల  రూపాయలు మాత్రమె)జరిమానా విధించినది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీ ల ప్రామాణికతలకు సంబంధించినది కాదు .

This action is based on deficiencies in regulatory compliance and is not intended to pronounce upon the validity of any transaction or agreement entered into by the bank with its customers.

జన 18, 2024
ది మెహసనా నాగరిక్ సహకారి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్,మెహసానా, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు,  “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు, ” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలు -2016 ను ఉల్లంఘించి నందుకు, పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు  రుణాలు ఇచ్చేటప్పుడు, “తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు-వివరణ ను ఉల్లంఘించినందుకు   మరియు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 26 A,(సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది) ని ఉల్లంఘించినందుకు ది మెహసనా నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్,మెహసానా, గుజరాత్  పై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 29 డిసెంబర్ ,2023 ద్వారా  ఆర్ధిక రు.7.00 లక్షలు ( అక్షరాల ఏడు లక్షల రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు

జన 08, 2024
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఖమ్మం, తెలంగాణ పై ద్రవ్య జరిమానా (పెనాల్టీ) ని విధించింది.

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) డిసెంబర్ 19, 2023 నాటి తమ ఆర్డర్ ద్వారా, స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఖమ్మం, తెలంగాణ (బ్యాంక్) పై  'డైరెక్టర్లు, వారి బంధువులు మరియు వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థల కు రుణాలు మరియు అడ్వాన్సులు' మీద ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను మరియు వీటితోపాటు, 'బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ – యూసీబీ (UCB) లు' పై ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు, `50,000/- (రూ. యాభై వేలు మాత్రమే) ద్రవ్య జరిమానాను విధించింది. ఆర్బీఐ జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949  లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఆర్బీఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

ది మెహసనా జిల్లా పంచాయత్ కార్మికుల పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్,మెహసానా, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు,  “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు, ” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు మరియు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 26 A,(సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది) ని ఉల్లంఘించినందుకు ది మెహసనా జిల్లా పంచాయత్ కార్మికుల  పట్టణ సహకార  బ్యాంకు లిమిటెడ్,మెహసానా, గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు ది మెహసనా జిల్లా పంచాయత్ కార్మికుల  పట్టణ సహకార  బ్యాంకు లిమిటెడ్,మెహసానా, గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు  తమ ఉత్తర్వు తేది 27నవంబర్ ,2023 ద్వారా  ఆర్ధిక రు.2.00 లక్షలు ( అక్షరాల రెండు లక్షల రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది బ్యాంకింగ్  రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు .

ది నవ్ సర్జన్ పారిశ్రామిక పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్,అంకలేశ్వర్, భరూచ్ జిల్లా గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు,  “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు, ” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు, మరియు కే.వై.సి నిబంధనలపై 2016 లో రిజర్వు బ్యాంకు వారు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు,మరియు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 26 A,(సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది) ని ఉల్లంఘించినందుకు ది నవ్ సర్జన్  పారిశ్రామిక పట్టణ సహకార  బ్యాంకు లిమిటెడ్,అంకలేశ్వర్, భరూచ్ జిల్లా గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 27నవంబర్ ,2023 ద్వారా  ఆర్ధిక రు.2.00 లక్షలు ( అక్షరాల రెండు లక్షల రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది బ్యాంకింగ్  రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు

ది హలోల్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, పంచమహల్ గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు

పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు  రుణాలు ఇచ్చేటప్పుడు, “తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు-వివరణ,”మరియు పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు, “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు,ఆదేశాలు - 2016” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకున్నూ ది హలోల్ పట్టణ సహకార  బ్యాంకు లిమిటెడ్, పంచమహల్ గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 14డిసెంబర్  ,2023 ద్వారా  ఆర్ధిక రు.2.00 లక్షలు ( అక్షరాల రెండు లక్షల రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది బ్యాంకింగ్  రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు . నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు.i)బ్యాంకు డైరెక్టర్ బంధువు హామీ పై ఋణము మంజూరు చేయుట ii)వివేచనతో నిర్ణయింపబడిన అంతర బ్యాంకుల కౌంటర్ పార్టీ బహిర్గత పరిమితిని ఉల్లంఘించుట iii) కాల పరిమితి ముగిసిన డిపాజిట్లకు, కాలపరిమితి ముగిసిన నాటినుండి డిపాజిట్ చెల్లించే నాటి వరకు అనుమతించబడే వడ్డీ రేటు ప్రకారము వడ్డీ చెల్లించక పోవుట. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.

ది సుబ్రమనియ నగర్ పట్టణ సహకార బ్యాంకు సేలం తమిళనాడు పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు

పాలక వర్గ సభ్యులు –పట్టణ సహకార బ్యాంకులు పై భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలను  పాటించనందులకు,పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు  రుణాలు ఇచ్చేటప్పుడు, “తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు ఉల్లంఘించినందుకు ది సుబ్రమనియ నగర్ పట్టణ సహకార  బ్యాంకు సేలం తమిళనాడు  పై  భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 19/12/2023 ద్వారా రు.25,000 వేల(అక్షరాల ఇరవై అయిదు వేల రూపాయలు మాత్రమె)జరిమానా విధించినది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీ ల ప్రామాణికతలకు సంబంధించినది కాదు .

జన 04, 2024
ది పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ పర్లేఖముండి ఓడిస్సా , పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు

పరపతి సమాచార సభ్యత్వము కంపెనీలు (CIC),మరియు బహిర్గత పరిమితులపై , పట్టణ సహకార బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు వారిచ్చిన  ఆంక్షలను, చట్టబద్ధమైన ఇతర ఆంక్షలను, ఉల్లంఘించినందులకు గాను ది పట్టణ సహకార బ్యాంకు  లిమిటెడ్ పర్లేఖముండి ఓడిస్సా  , పై  భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 07/12/2023 ద్వారారు.1.50 లక్షల (అక్షరాల ఒక లక్ష ఏభై వేల రూపాయలు మాత్రమె )జరిమానా విధించినది. బ్యాంకింగ్  రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదీవీల ప్రామాణికతకు సంబంధించినది కాదు.

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: