BSBD పై ఎస్ఎంఎస్చే యండి - ఆర్బిఐ - Reserve Bank of India
బి.ఎస్.బి.డి.ఎ మీద ఎస్ ఎం ఎస్
మీరు మీ అకౌంటులో కనీస బ్యాలెన్స్ ఉంచాలనుకోవడం లేదా మరియు నెలలో నాలుగు కంటే ఎక్కువ డెబిట్లు లేవా? అయితే, బి.ఎస్.బి.డి అకౌంట్ తెరవండి. మరిన్ని వివరాలకు, 144కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
బి.ఎస్.బి.డి.ఎ గురించి ఐవిఆర్ఎస్
ఆర్.బి.ఐకి కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు! మీరు మీ అకౌంటులో కనీస బ్యాలెన్స్ ఉంచాలనుకోవడం లేదా మరియు నెలలో నాలుగు కంటే ఎక్కువ డెబిట్లు లేవా? బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ తెరవండి. మీరు కనీస బ్యాలెన్స్ ఉంచవలసిన అవసరం లేదు మరియు ఇది రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మాదిరిగా పనిచేస్తుంది. కానీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు అకౌంటులో నెలలో గరిష్టంగా నాలుగు డెబిట్ లావాదేవీలు మాత్రమే (ఎన్.ఇ.ఎఫ్.టి /చెక్కు/ క్లియరింగ్/ ఇఎంఐ తదితర వాటితో కలిపి) ఉచితంగా చేయవచ్చు. ఇంకా, మీకు బి.ఎస్.బి.డి అకౌంట్ మరొక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అదే బ్యాంకులో ఉండరాదు.
మరిన్ని వివరాలకు ఆర్.బి.ఐ యొక్క వెబ్ సైట్ లో బి.ఎస్.బి.డి అకౌంట్ ఎఫ్ ఎ క్యూలు చదవండి.
ఆడియో
బి.ఎస్.బి.డి.ఎ గురించి ఎస్ ఎం ఎస్ వినేందుకు క్లిక్ చేయండి (హిందీ భాష)
బి.ఎస్.బి.డి.ఎ గురించి ఎస్ ఎం ఎస్ వినేందుకు క్లిక్ చేయండి (ఇంగ్లీష్ భాష)
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి