మణి యాప్ పై ఎస్ఎంఎస్చే యండి - ఆర్బిఐ - Reserve Bank of India
ఎమ్ ఏ ఎన్ ఐ (MANI) యాప్ (మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్) పై SMSఎమ్ ఏ ఎన్ ఐ (MANI) యాప్ (మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్) పై SMS
దృష్టి లోపము ఉన్న వ్యక్తులు బ్యాంక్ నోట్లను గుర్తించడానికి గాను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ఎమ్ ఏ ఎన్ ఐ (MANI) యాప్ ని bit.ly/RBI-MANI నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు, 14440 పై కాల్ చేయండి.
ఎమ్ ఏ ఎన్ ఐ (MANI) యాప్ (మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్) పై IVRS
ఎమ్ ఏ ఎన్ ఐ (MANI) అనగా, మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్ యాప్ గురించి మరింత తెలుసుకోవడానికి ఆర్.బి.ఐ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ యాప్ ని ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ మరియు ఐఓఎస్ యాప్ స్టోర్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఈ మొబైల్ అప్లికేషన్ కు ఇంటర్నెట్ అవసరం ఉండదు, ‘ఆఫ్లైన్ స్థితిలో’ కూడా పని చేస్తుంది. స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరాను కరెన్సీ నోటు వైపుకు గురి పెట్టడం ద్వారా యాప్ ను ఉపయోగించుకోవచ్చు. హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో నోట్ విలువ వినిపిస్తుంది మరియు వైబ్రేషన్ ద్వారా కూడా తెలియజేస్తుంది. కానీ, ఈ మొబైల్ అప్లికేషన్ నోటు నిజమైనదా లేక నకిలీదా అనే విషయాన్ని నిర్ధారించదు. ఈ విషయమై, వాడుకదారు వివేకం చూపాలి.
ఆడియో
ఎమ్ ఏ ఎన్ ఐ (MANI) యాప్ (మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్) పై ఐవిఆర్ఎస్ వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి (హిందీ భాష)
నష్టభయాలు - రాబడులపై SMS వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి (ఇంగ్లీష్ భాష)
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి