నామినేషన్ మరియు సెటిల్‌మెంట్ పై ఎస్‌ఎంఎస్ - ఆర్బిఐ - Reserve Bank of India
నామనిర్దేశనం మరియు చెల్లింపుపై ఎస్‌ఎంఎస్ (నామినేషన్ మరియు సెటిల్‌మెంట్ పై ఎస్‌ఎంఎస్)
మీ బ్యాంక్ ఖాతాలో నామినీని (నామనిర్దిష్ట వ్యక్తిని) నమోదు చేసేరా? నామనిర్దేశనం వల్ల, మరణించిన డిపాజిటర్ల ఖాతాలలోని సొమ్ము నామినీకి చెల్లించడం సులువవుతుంది. మరిన్ని వివరాల కొరకు 14440 కి మిస్డ్ కాల్ ఇవ్వండి
నామినేషన్ మరియు చెల్లింపుపై ఐవీఆర్‌ఎస్
ఆర్‌బీఐకి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నామనిర్దేశనం అనేది డిపాజిట్ ఖాతాదారులకు లేదా లాకర్ హక్కుదారులకు వారి ఖాతాకు నామినీని (నామనిర్దిష్ట వ్యక్తిని) నమోదు చేసేందుకు వీలుకల్పించే కల్పించే సౌకర్యం. దీనివల్ల మరణించినవారి డిపాజిట్లు నామినీకి చెల్లించడం సులభమౌతుంది. బ్యాంకులు, ఇటువంటి దావాలను (క్లైములను), దావా సూచన అందిన 15 రోజులలోగా చెల్లించాలి. నామినేషన్ వల్ల ఇది సులువవుతుంది. అయితే, ఉమ్మడిఖాతాల విషయంలో, ఖాతాదారులు అందరూ మరణించిన తరువాతే, నామినీకి హక్కు వస్తుంది
ఆడియో
నామనిర్దేశనం మరియు చెల్లింపుపై ఎస్‌ఎంఎస్ వినడానికి క్లిక్ చేయండి (తెలుగు/హిందీ భాష)
నామనిర్దేశనం మరియు చెల్లింపుపై ఎస్‌ఎంఎస్ వినడానికి క్లిక్ చేయండి (ఆంగ్ల భాష)
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి